Книги

1.

భారతీయ యువతకు ఒక సందేశం

ఓ భారతీయ యువకుల్లారా! మేల్కొనండి! మీ దేశం తన ఆధ్యాత్మిక శక్తితో ప్రపంచానికి మార్గదర్శనం చేసేందుకు ఉద్దేశించబడింది. ప్రపంచమంతట కోట్లమందిని ఆకర్షిస్తున్న మీ సంస్కృతి యొక్క శక్తిని మీరు గుర్తించండి. ఒక ధార్మిక, తాత్విక, సామాజిక మరియు ప్రపంచం యొక్క భవిష్యత్తు ఫై ఆసక్తి ఉన్న అందరి కోసం ఓ ఘంభీరమైన అంతర్ద్రుష్టి. లేవండి, ముందుకుర రండి, తెలుసుకోండి.

Обложка:Мягкая
Издательство:Bhakti Vikas Trust
Издание:2010
Язык:తెలుగు

2.

వాల్మీకి రామాయణం -- శ్రీరాముని దివ్యచరితం

రామాయణం సీతారాముల దివ్యచరితం. వాల్మీకి విరచితమై, లవకుశల ప్రవచితమై, మధురవాజ్ఞయ మనోహరమై, భక్తిభావనమృతమై, సప్తకాండల, సమన్వితమై, శుద్ధభక్తుల జీవితమై తరతరాలనుండి ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంటున్న ఈ మహాకావ్యాన్ని చదివి మీ జీవితం సార్ధకం చేసుకోండి.

Обложка:Твердая
Издательство:Bhakti Vikas Trust
Издание:2012
ISBN:81-902332-0-3
Язык:తెలుగు

3.

శ్రీ చైతన్య మహాప్రభు

శ్రీ చైతన్య మహాప్రభువు ఇచ్చిన స్వచ్చమైన కృష్ణ చైతన్య మార్గాన్ని నేడు ప్రపంచమంతటా లక్షలాది ప్రజలు పాటిస్తున్నారు. వారు తన్మయత్వంతో శ్రీ కృష్ణుని నామాలను కీర్తిస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు. వారు భౌతిక సుఖాన్ని తుచ్ఛముగా భావించి కేవలము కృష్ణ ప్రేమనే కోరుకొనుచున్నారు. యీ ప్రపంచముపైన అవతరించిన భగవంతుని అవతారాలలో కెల్లా మహా ఉదార అవతరమయిన శ్రీ చైతన్య మహాప్రభవు యొక్క జీవితం మరియు బోధనలపై యీ పుస్తకం మనకు ఒక అవహగాహన నిస్తుంది.

Обложка:Мягкая
Издательство:Bhakti Vikas Trust
Издание:2010
ISBN:978-81-902332-5-5
Язык:తెలుగు